స్మార్ట్ ఫోన్ హీటెక్కకుండా ఉండాలంటే కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలి. బ్లూటూత్, లొకేషన్ సర్వీస్ వంటి వాటిని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అనవసరమైన యాప్స్‌ను డిలీట్ చేయాలి. పవర్ సేవ్ మోడ్‌ను ఆన్ చేసుకోవాలి. మొబైల్ కవర్ గార్డ్‌ను ఉపయోగించకపోవడం మంచిది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు ఫోన్‌కి ఎండ తగలకుండా చూసుకోవాలి.