దీన్ని మర్యాద అంటారా.. చాగంటి కోటేశ్వరరావు సీరియస్ (వీడియో)

TG: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ అధికారిక కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సభలో ఆయన ప్రసంగిస్తుండగా, వేదికపై అభిమానులు, నాయకులు గుంపులుగా చేరి సెల్ఫీలు తీయడం ప్రారంభించారు. దీంతో ప్రసంగం ఆపి, "ఇది మహానుభావుడి సభ. వేదిక గౌరవాన్ని నిలబెట్టండి" అని గట్టిగా హెచ్చరించారు. అనంతరం ప్రసంగం కొనసాగించారు.

సంబంధిత పోస్ట్