TG: తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడికి కారణం ఆయన ఇటీవల ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. 'బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కవిత రంగులు పూసుకుంటోంది. ఆమెకు, బీసీలకు ఏం సంబంధం? నువ్వు బీసీనా? కంచం పొత్తు ఉందా? మం** పొత్తు ఉందా? నువ్వు పండగ చేసుకోవడం ఏంటి?' అని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్లే దాడి జరిగినట్లు చెబుతున్నారు.