ఇషాన్ కిషన్ ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

IND vs NZ: ఇషాన్ కిషన్ (103; 43 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లు) ఔటయ్యాడు. జాకబ్ డఫీ వేసిన 17.3 ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఇషాన్, బౌండరీ వద్ద గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ వికెట్‌తో టీమ్ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్