ఇషాన్ కిషన్ సెంచరీ

ఇషాన్ కిషన్ కేవలం 43 బంతుల్లోనే అద్భుతమైన శతకం నమోదు చేశాడు. శాంట్నర్ వేసిన 17వ ఓవర్‌లో చివరి రెండు బంతులకు వరుసగా సిక్సర్లు బాదుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో హార్దిక్ పాండ్య కూడా ఒక సిక్స్, ఒక ఫోర్ బాదాడు. 17 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 226/3. ఇషాన్ కిషన్ 103 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్