న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత దూకుడు పెంచింది. ఇషాన్ కిషన్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్(57), శ్రేయస్(41) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 9.3 ఓవర్లలో 100/2 పరుగులు చేసింది. కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నే రెండు కీలక వికెట్లు తీశారు.