ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు తీవ్రంగా ఖండించారు. తన స్నేహితుడు మోదీకి, భారత ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఇరు దేశాల మధ్య పురాతన సంబంధాలున్నాయని అన్నారు. ఉగ్రవాదులు కొన్ని ప్రాంతాలను కదిలించగలరేమో కానీ.. ఆత్మవిశ్వాసాన్ని కాదని తెలిపారు. శత్రువుల జీవితాల్లో వెలుగును సంపూర్ణంగా పారదోలేందుకు సహకరిస్తామని నెతాన్యాహు ఓ లేఖలో పేర్కొన్నారు.