గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ భీకర దాడి.. ఐదుగురు మృతి (VIDEO)

గాజాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. దక్షిణ గాజాలోని నాజర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు మరణించినట్లు గాజా పౌర రక్షణ విభాగం వెల్లడించింది. దాడి సమయంలో ఆసుపత్రిలో నెలకొన్న భయానక పరిస్థితులను అక్కడి ఓ వైద్యుడు గుర్తుచేసుకున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕