లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి(వీడియో)

లెబనాన్‌ పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడింది. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదన్న కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరపడం గమనార్హం. ఎలాంటి హెచ్చరికలు లేకుండా సెంట్రల్ బీరుట్‌లో 10 నిమిషాల్లోనే హెజ్బొల్లాలోని లక్ష్యాలపై 100 క్షిపణులతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని IDF ప్రకటించింది.

సంబంధిత పోస్ట్