ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు తమకు ఆసక్తి లేదని, శత్రువు వీక్ స్టెజ్‌లో ఉన్నప్పుడు విరమణ చేయడం అంటే ఇజ్రాయెల్‌కు తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వడమే అవుతుందని IRGC సీనియర్ అధికారి మొహసీన్ రెజాయ్ తెలిపారు. ఇప్పటివరకు తాము కేవలం 30% మిలిటరీ సామర్థ్యాన్ని మాత్రమే ఉపయోగించామని చెప్పారు. యుద్ధ తీవ్రతను క్రమంగా పెంచుతున్నామని ఆయన తెలిపారు. కాగా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు చర్చకు వస్తామని ప్రకటించింది.