ఇరాన్ పార్లమెంట్‌పై ఇజ్రాయెల్ దాడి (వీడియో)

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉధృతమైంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పార్లమెంట్ భవనం లక్ష్యంగా మారినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో జోర్డాన్, కువైట్, ఇజ్రాయెల్‌లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడింది. ఇక రియాద్‌లోని అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ దాడి చేసింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్