ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి గాజా భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. గాజాలో 60% భూభాగం ఇప్పటికే తమ ఆధీనంలో ఉందని, హమాస్‌పై ఇజ్రాయెల్ పట్టు బిగిస్తోందని ఆయన తెలిపారు. ఈ పరిణామం ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణలో కీలక మలుపుగా మారింది.