ఇస్రో షార్‌లో 141 పోస్టులకు నోటిఫికేషన్

ఇస్రోలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో మొత్తం 141 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ వంటి అర్హతలు ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు https://www.isro.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్