TG: హైదరాబాద్ లోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు సూపర్ సక్సెస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి జోగిని వైష్ణవి ధన్యవాదాలు తెలిపారు. బోనాలు ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరం. ఎలాంటి తోపులాటలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. మాకు పెన్షన్లు, సొంత ఇళ్లు అవసరం లేదు. భక్తితో చేసిన బోనం అమ్మవారికి చేరితే చాలు' అని చెప్పారు.
VIDEO CREDITS: BIG TV