కర్నాటకలోని కోలార్ జిల్లా, ములభాగల్ తాలూకా, కురుడుమలై గ్రామంలో 1332 ఏళ్ల నాటి సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. కౌండిన్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ ఆలయం, కౌండిన్య నది పుట్టుక స్థలంగా భావిస్తారు. ఇక్కడి స్వామి దర్శనం కాశీ యాత్రతో సమానమైన పుణ్యాన్నిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఢంకానాచారి శిల్పి నిర్మించిన ఈ ఆలయం, పాపాలు, కర్మలు తొలగించి విఘ్నాలను దూరం చేస్తుందని నమ్మకం.
ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.