తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు

తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 చోట్లు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో తనిఖీలు చేస్తున్నారు. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిత, అనిల్ కుమార్ కేసులో సోదాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడిగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. 12 ప్రాంతాల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, విల్లాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్