వర్షాకాలం.. మొబైల్ ఫోన్ తడిస్తే వెంటనే ఏం చేయాలో తెలుసా?

వర్షాకాలంలో ఫోన్ తడిసినా లేదా నీటిలో పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫోన్ తడిసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, సిమ్, మెమరీ కార్డులు తీసేయాలి. పొడి గుడ్డతో తుడిచి, తేమను తొలగించడానికి బియ్యంలో 24-48 గంటలు ఉంచాలి. వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు. 48-72 గంటల తర్వాతే ఆన్ చేయాలి. అప్పటికీ సమస్య ఉంటే సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్