మా భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే తప్పు.. మాట్లాడితే కాదు: హరీశ్ (వీడియో)

TG: 'మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలి' అని అడిగితే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నామని మాట్లాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. 'మా ప్రజల బతుకుదెరువు, మా భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే తప్పు.. మాట్లాడితే కాదు. రేవంత్ రెడ్డి ఎలాగో మాట్లాడడు.. కానీ, తెలంగాణ సాధించిన పార్టీగా మేము తప్పకుండా ప్రశ్నిస్తాం' అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్