కాళేశ్వరం కట్టింది.. కూల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: ఉత్తమ్

TG: కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని, కూల్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేదలకు రెండేళ్లలో రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు అందించామని తెలిపారు. తుంగతుర్తి నుంచి తాను పోటీ చేయనని, తాటిపాములను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తుంగతుర్తికి నీటిని తెచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕