వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు. అక్కడ ఐదు నిమిషాలు కూర్చున్న ఆయన హాజరైనట్టు సిబిఐ కోర్టు రికార్డులో నమోదు చేశారు. అనంతరం లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు లోటస్ పాండ్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొని రెండు గంటలకు బెంగళూరుకు బయలుదేరుతారు.