ప్రముఖ నటుడు జగపతిబాబు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఓ ప్రోగ్రాం ప్రారంభించనున్నట్టు తెలిపిన ఆయన, నెటిజన్లు ఎలాంటి ప్రశ్నలు అయినా అడగొచ్చని చెప్పాడు. అయితే ఇందులో ఆయన చేసిన ఓ కామెంట్, “చాలామంది పిచ్చి నా కొ**లు కాంట్రవర్సీ చేయడానికి రెడీగా ఉన్నారు” అని పేర్కొనడం వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.