AP: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు సోదరి, టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గుంటూరు మేయర్‌గా విజయం సాధించారు. కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో కూడా కూటమి అభ్యర్థులు తమ సత్తా చాటుతున్నారు.