జాగృతి కార్యకర్తలతో బస్ భవన్ ముట్టడి.. కవిత అరెస్ట్ (వీడియో)

TG: ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో HYDలోని బస్ భవన్‌ను MLC కవిత ముట్టడించారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపిందని.. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని కవిత గళమెత్తారు. అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్