బుగ్గారం: ఓసి సింహాగర్జనను సక్సెస్ చేయాలి

ఓసిల డిమాండ్ల సాధన కోసం వరంగల్ లో నిర్వహించనున్న సింహాగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓసి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు పిలుపునిచ్చారు. శనివారం బుగ్గారంలో మాట్లాడుతూ, రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి కులాలన్నీ ఐకమత్యంతో ఉంటేనే తమ డిమాండ్లను సాధించుకోవచ్చని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్