ధర్మపురి: సిఎం దిష్టిబొమ్మ దహనం

ధర్మపురి పట్టణంలో శనివారం, భారత సైనికులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజుభాస్కర్, మండల అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బెజ్జారపు లవన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్