ధర్మపురి: జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ గా దినేష్

శనివారం, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా ధర్మపురి పట్టణానికి చెందిన సంగనబట్ల దినేష్‌ను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి డా. యోగితా రానా ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన దినేష్ కు ఈ పదవి లభించడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్