రాఘవపట్నం గ్రామస్తుల సహాయంతో ఆర్థిక సహాయం

రాఘవపట్నం గ్రామానికి చెందిన రాగం సత్తయ్య  జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రాఘవపట్నం, గంగాదేవిపల్లె సహా ఇతర గ్రామాల ప్రజలు రూ.17,000 చందాల రూపంలో సహాయం అందించారు. ఇటువంటి సమయంలో మానవతా దృక్పథంతో అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుటుంబం తరపున అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్