గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నా మున్సిపల్ చైర్ పర్సన్

గాంధీ జయంతి సందర్బంగా ధర్మపురి పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఉన్న గాంధీవిగ్రహనికి పూలమాల వేసి ఘన నివాళులు ఆర్పించిన ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మహత్మగాంధీ అహింస మార్గంలో చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. సత్యం, అహింస, శాంతి సామాజిక సమనత్వం వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కమిషనర్ ఏం శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕