వెల్గటూర్: రన్ ఫర్ యూనిట్ ప్రారంభించిన ఎస్ఐ

రాష్ట్రీయ ఏకథా దివాన్ సందర్భంగా వెల్గటూరు మండల కేంద్రంలో ఎస్ఐ ఉమాసాగర్ ఆధ్వర్యంలో దేశ సమైక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే "రన్ ఫర్ యూనిట్" 2కె పరుగు పోటీ శుక్రవారం ఉదయం 6 గంటలకు అంబెడ్కర్ చౌరస్తా నుండి కుమ్మరిపల్లి మోడల్ స్కూల్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, బందెల ఉదయ్ గౌడ్, మెరుగు నరేష్ గౌడ్, బోడకుంటి రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్