వెల్గటూరు: నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పాలి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. పాఠశాలను పూర్తిగా సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని కూడా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్