జగిత్యాల: బస్సులో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం

కరీంనగర్ నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు (TS16UC 4299) హన్సిక మ్యాన్ పవర్ వద్ద సాంకేతిక లోపానికి గురైంది. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ వెంటనే ప్రయాణికులను బస్సు నుంచి దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేసి, బస్సును సురక్షితంగా డిపోకు తరలించారు.

సంబంధిత పోస్ట్