విదేశీ విద్యకు ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కిషోర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకం కింద ఉపకార వేతనాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈనెల 30 లోపు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల కాపీలను మే 31 లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్