వివిధ మోర్చా అధ్యక్షులను సన్మానించిన భోగ శ్రావణి

జగిత్యాల జిల్లాలో, భారతీయ జనతా పార్టీ OBC మోర్చా జిల్లా అధ్యక్షులుగా అన్నవేణి వేణు, ST మోర్చా జిల్లా అధ్యక్షులుగా భానవత్ తిరుపతి నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులుగా దురిశెట్టి మమత లనును నియమించారు. ఈ సందర్భంగా, జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి వారి నివాసంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదాసు రాజేందర్, బిజెపి జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షులు, పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్