భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు

భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర సమరయోధులు, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా రాంనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుదవేని మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెల్లి సాగర్, ఉపాధ్యక్షులు చెట్పల్లి ఓం ప్రకాష్, ఉరుమాండ్ల బ్రమ్మం, మ్యాకల గణేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్