నూకపెళ్లిలో అక్రమ మసీదు తొలగింపుపై కలెక్టర్‌కు బీజేపీ వినతి

జగిత్యాల జిల్లాలోని నూక పెళ్లి డబల్ బెడ్ రూమ్ కాలనీలో అక్రమంగా నిర్మించిన మసీదును తొలగించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జగిత్యాల జిల్లా కలెక్టర్ కి గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ రాజు, సిపల్లి రవీందర్, లింగంపేట శ్రీనివాస్, కటికే సుధాకర్, నాగరాజు, శ్రీనివాస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అక్రమ కట్టడాన్ని తొలగించాలని వారు కలెక్టర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్