గోసంరక్షణ సమితి ఆధ్వర్యంలో తరలిస్తున్న గోవుల పట్టివేత

ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో మంగళవారం సంతలో ఆవులను కోతకు కొంతమంది కొనుగోలు చేసి వాటిని తీసుకవేళ్ళే ప్రయత్నంలో గోసంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోవులను తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారు. గంగాచలం, రావుహన్మంత రావు, సాయి, మణికంఠ స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు

సంబంధిత పోస్ట్