పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: మంత్రి

జగిత్యాల జిల్లా వెల్గటూర్‌‌లో పుష్కరాల పనుల సమీక్ష అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, 'పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడొద్దు.. మా తెలంగాణ ప్రజలకున్నట్లు మంచి మనసు, దయా గుణం.. దేశంలోనే ఎవరికీ ఉండదు' అని అన్నారు. తెలంగాణ ఎవరి జాగీర్ కాదని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్