ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పై సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల పట్టణంలో బుధవారం  జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పై డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తాను టీఆర్ఎస్ లోనే ఉన్నప్పటికీ ప్రతి నెలా 5000 రూపాయలు చెల్లిస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా, జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన మీడియా సమావేశంలో కోరారు.

సంబంధిత పోస్ట్