తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు కోసం జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణలో భోజన, వసతి సౌకర్యాలు ఉచితంగా కల్పించబడతాయి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.