రాఘవపేటలో ఇందిరమ్మ చీరల కొరతపై సర్పంచ్ వినతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో శనివారం ఇందిరమ్మ చీరల పంపిణీలో 500 చీరలు తక్కువగా ఉన్నాయని, అందరికీ అందేలా చూడాలని గ్రామ సర్పంచ్ తోట శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. చీరలు అందరికీ అందకపోవడంతో గొడవలు జరుగుతున్నాయని, అందరికీ చీరలు అందిస్తే బాగుంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్