జగిత్యాల: పిఎం కుసుమ్ పై అన్నదాతలకు అవగాహన

జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారం కార్యక్రమంలో భాగంగా, విద్యుత్ శాఖ పిఏం కుసుమ్ పథకంపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య, డిఏవో భాస్కర్, సర్పంచ్ శంకర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్