జగిత్యాల: సి ఎం సహాయనిధి చెక్కులు పంపిణి

జగిత్యాల రూరల్ మండలం కల్లెడకు చెందిన పత్తిపాక మల్లేశంకు, రాయికల్ పట్టణానికి చెందిన విజయలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఒక్కొక్కరికి 60 వేల రూపాయల విలువైన చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రావు, చెట్పల్లి సుధాకర్, శరత్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్