జగిత్యాల కలెక్టరేట్ వద్ద బుధవారం BC, SC, ST JAC ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ బి. లతకి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, శిథిల పాఠశాల భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాల్సిందిగా, గుంతలతో నిండిన రహదారులను పునర్నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముసిపట్ల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శివ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.