జగిత్యాల: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

జగిత్యాల జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా చూడాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్