జగిత్యాల: టీయూడబ్ల్యూజే మహాసభలో పాల్గొన్న జువ్వాడి నర్సింగరావు

జగిత్యాల జిల్లా ధర్మపురి రోడ్డులోని సుమంగళి గార్డెన్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జగిత్యాల జిల్లా తృతీయ మహాసభలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు. ఈ మహాసభలో జిల్లా వివిధ మండలాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్