జగిత్యాల: నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలకు కేటాయించిన అధికారులందరూ ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, అక్కడ సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్