జగిత్యాల: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

జగిత్యాల జిల్లాలో 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి చివరి రోజైన శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 1371 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. మున్సిపాలిటీల వారీగా ధర్మపురిలో 113, జగిత్యాల 530, కోరుట్ల 337, మెట్పల్లి 291, రాయికల్ 100 నామినేషన్లు నమోదయ్యాయని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్