జగిత్యాల: ఎన్నికల్లో పద్మశాలీలకు ప్రాముఖ్యత ఇవ్వాలి

మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలీలకు జనాభా ప్రాతిపదికన వార్డు స్థానాలు కేటాయించాలని పద్మశాలీ సేవా సంఘం జగిత్యాల పట్టణ అధ్యక్షుడు బోగ గంగాధర్ (జిఆర్) శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. గతంలో 32 వార్డులున్నప్పుడు 6, 38 వార్డులున్నప్పుడు 13 వార్డులు కేటాయించారని, ప్రస్తుతం 50 వార్డులున్నందున తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్