జగిత్యాల పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన న్యాయవాది రామకృష్ణ రావు, అలాగే విద్యానగర్ వివేకానంద కమిటీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తన్నీరు పరంధాంలకు మంగళవారం ఎస్.కె.ఎన్.ఆర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సురేష్, గౌరవ అధ్యక్షుడు మలాస, ఎర్ర నర్సయ్య, పోలవరం వర్కర్స్ సభ్యులు పాల్గొన్నారు.