జగిత్యాల: ఘనంగా మట్టల ఆదివారం.. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు

జగిత్యాల పట్టణంలోని సి ఎస్ ఐ వెస్లీ చర్చిలో ఆదివారం క్రైస్తవులు 'మట్టల ఆదివారం' వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మిషన్ కాంపౌండ్ లోని క్రైస్తవులు సండే స్కూల్ విద్యార్థులతో కలిసి ఈత మట్టలతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కూడా క్రైస్తవులు ఈ పండుగను ఆయా ఆలయాల పరిసరాల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించి, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 'హోసన్నా జయం జయం, రాజుల రాజుకే జయం క్రీస్తు రాజుకే జయం' అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్